ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్ (66), ట్రావిస్ హెడ్ (51) అర్ధశతకాలు సాధించడంతో పాటు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు. భారత బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ సమం చేసింది. చివరిదైన మూడో వన్డే మార్చి 22న జరగనుంది. (Image credit twitter/AkshatOM10)