Ind vs Aus 2020 : గాయాలు బాబోయ్ గాయాలు.. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లకు పెద్ద తలనొప్పి...!

Ind vs Aus 2020 : టీమిండియా, ఆస్ట్రేలియా జట్లకు ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చింది. ఈ రెండు జట్లను గాయాలు వెంటాడుతున్నాయ్. రెండు జట్లలోని కీ ప్లేయర్లు గాయాలతో బాధపడుతున్నారు. ఈ నెల 17 నుంచి టెస్ట్ సిరీస్ జరగనుండటంతో రెండు జట్ల మేనేజ్ మెంట్ లు టెన్షన్ పడుతున్నాయ్.