Ind vs Aus : ద్యేవుడా ఇంతమందికి గాయాలా.. ఆఖరి టెస్ట్ ఆడటానికైనా ప్లేయర్స్ ఉన్నారా..

Ind vs Aus : ఆస్ట్రేలియా సిరీస్ లో టీమిండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు సిరీస్‌ నుంచి నిష్క్రమిస్తున్నారు. తాజాగా జట్టు కీలక బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు. పొత్తి కడుపు నొప్పి కారణంగా అతను సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది.