India vs Australia : ఆసీస్‌పై ఎలా పోరాటం చేశామంటే... తమ అభిప్రాయాలు చెప్పిన టీమిండియా ఆటగాళ్లు..!

India vs Australia : ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా పేలవంగా ఆరంభించినా అనంతరం విజయాలతో హోరెత్తించి టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌ను 1-2తో చేజార్చకున్న భారత్ తర్వాత జరిగిన పొట్టిఫార్మాట్ సిరీస్‌ను 2-1తో సాధించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టు ప్రదర్శన గురించి ఆటగాళ్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు.