అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా పెద్దగా రాణించలేదు. తొలి టెస్టుకు దూరంగా ఉన్న అయ్యర్.. రెండు, మూడు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో నాలుగో టెస్టులో భరత్, శ్రేయస్ అయ్యర్ లను పక్కన పెట్టి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లకు తుది జట్టులో చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది.