వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్స్ కు చేరాలంటే భారత్ ఈ మ్యాచ్ లో తప్పకుండా నెగ్గాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడినా.. డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్స్ కు చేరడం కివీస్ పై ఆధారపడి ఉంటుంది. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కివీస్ గెలిస్తే అప్పుడు భారత్ ఫైనల్స్ కు చేరుతుంది. ఓడితే మాత్రం శ్రీలంక ఫైనల్ కు వెళ్తుంది. (PC : BCCI)