రోహిత్, గిల్, రాహుల్, కోహ్లీ, పుజారాలు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. మూడో టెస్టులో రోహిత్, కోహ్లీ, గిల్ లు కనీస పోరాటం కూడా చేయలేదు. ఇక అదే సమయంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులో ఆడించకుండా పక్కన పెట్టడంపై కూడా అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.