హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs AUS : ఆసీస్ సిరీస్ లో అన్ సంగ్ హీరో.. అందరూ రోహిత్, పాండ్యా అంటారే తప్ప.. ఈ ప్లేయర్ ను మాత్రం పట్టించుకోరు

IND vs AUS : ఆసీస్ సిరీస్ లో అన్ సంగ్ హీరో.. అందరూ రోహిత్, పాండ్యా అంటారే తప్ప.. ఈ ప్లేయర్ ను మాత్రం పట్టించుకోరు

IND vs AUS 3rd T20 : ఇక రెండో టి20లో రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. కేవలం 20 బంతుల్లోనే 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో నాలుగు సిక్సర్లు నాలుగు ఫోర్లు ఉండటం విశేషం.

Top Stories