ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో ఆడటం పక్కా. అయితే ఎవరి స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్ ఇస్తారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. గత మ్యాచ్ లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ ను తప్పిస్తారా? లేక ఫామ్ లో లేని కేఎల్ రాహుల్ ను పక్కన బెడతారా అనేది చూడాలి.