ఆస్ట్రేలియాతో జరిగే ఈ టెస్టు సిరీస్ కు రోహిత్ శర్మకు అసలు సిసలు పరీక్ష లాంటిది. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి బలహీన జట్లపై మాత్రమే రోహిత్ కెప్టెన్సీ చేశాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లతో జరిగిన టెస్టు మ్యాచ్ లకు గాయం, కరోనా వంటి కారణాలతో దూరంగా ఉన్నాడు.