IND vs AUS : వార్నర్ ఫ్యూజులు ఎగరగొట్టిన షమీ.. అది బంతి కాదు మిస్సైల్.. ఆఫ్ స్టంప్ ఎలా ఎగిరిపోయిందంటే?
IND vs AUS : వార్నర్ ఫ్యూజులు ఎగరగొట్టిన షమీ.. అది బంతి కాదు మిస్సైల్.. ఆఫ్ స్టంప్ ఎలా ఎగిరిపోయిందంటే?
IND vs AUS : ఈ క్రమంలో ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా వచ్చారు. అయితే రెండో ఓవర్లోనే మొహమ్మద్ సిరాజ్ ఖవాజాను అవుట్ చేసి భారత్ కు బ్రేక్ అందించాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023)లో భాగంగా నాగ్ పూర్ (Nagpu) వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా (Australia) నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. (PC : BCCI)
2/ 7
ఈ క్రమంలో ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా వచ్చారు. అయితే రెండో ఓవర్లోనే మొహమ్మద్ సిరాజ్ ఖవాజాను అవుట్ చేసి భారత్ కు బ్రేక్ అందించాడు.
3/ 7
[caption id="attachment_1616862" align="alignnone" width="1600"] అయితే మూడో ఓవర్లో మాత్రం షమీ రఫ్పాడించాడు. ఇన్ స్వింగర్ తో వార్నర్ ను బోల్తా కొట్టించాడు. షమీ వేసిన ఆ బంతి మిస్సైల్ లా వెళ్తూ ఆఫ్ స్టంప్ పై భాగంలో తాకింది.
[/caption]
4/ 7
అయితే మూడో ఓవర్లో మాత్రం షమీ రఫ్పాడించాడు. ఇన్ స్వింగర్ తో వార్నర్ ను బోల్తా కొట్టించాడు. షమీ వేసిన ఆ బంతి మిస్సైల్ లా వెళ్తూ ఆఫ్ స్టంప్ పై భాగంలో తాకింది. (PC : TWITTER)
5/ 7
బంతి వేగానికి ఆఫ్ స్టంప్ గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టి పిచ్ కు చాలా దూరంగా వెళ్లి పడింది. వార్నర్ కు కాసేపు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. (PC : TWITTER)
6/ 7
భారత్ లాంటి పిచ్ లపై వికెట్ అలా గాల్లో పల్టీలు కొట్టుకుంటూ పిచ్ కు దూరంగా పడటం చాలా అరుదుగా చూస్తాం. అయితే షమీ దీనిని మరోసారి చేసి చూపించాడు. సూపర్ డెలివరీతో డేవిడ్ వార్నర్ ఫ్యూజులు ఎగరిపోయేలా చేశాడు.
7/ 7
సిరాజ్, షమీ దెబ్బకు ఆస్ట్రేలియా కేవలం 2 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. అయితే ఆ దశలో క్రీజులోకి వచ్చిన లబుషేన్, స్మిత్ జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం నిలకడగా ఆడుతూ జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు పోరాడుతున్నారు. (PC : BCCI)