గిల్ రాకతో రాహుల్ ఓపెనింగ్ స్టాట్ కు దెబ్బ పడింది. ఇక రాహుల్ కు ప్రస్తుతం 5వ స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఈ స్థానం కోసం శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ ల నుంచి తీవ్ర పోటీ ఉంది. వీరితో పాటు దేశవాళి టోర్నీలో టన్నుల కొద్ది పరుగులు చేస్తోన్న సర్ఫరాజ్ ఖాన్ నుంచి కూడా రాహుల్ పోటీ పడుతున్నాడు.