దాంతో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ల బుర్రలో ఇప్పటికే అశ్విన్ దూరిపోయాడని.. అతడిని ఎదర్కొనేందుకు ఆసీస్ కఠోర సాధన చేస్తోందని జాఫర్ అన్నాడు. 'ఆసీస్ ఆటగాళ్ల బుర్రలో ఇప్పటికే అశ్విన్ చేరాడన్నమాట' అంటూ ట్వీట్ చేశాడు. (PC : TWITTER)