హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs AUS : ఫామ్ లో లేని ప్లేయర్ కోసం.. సెంచరీల హీరోకు అన్యాయం.. చర్చకు తెర లేపిన టీమిండియా సెలెక్షన్

IND vs AUS : ఫామ్ లో లేని ప్లేయర్ కోసం.. సెంచరీల హీరోకు అన్యాయం.. చర్చకు తెర లేపిన టీమిండియా సెలెక్షన్

Border Gavaskar Test Series 2023 - IND vs AUS 1st Test : టీమిండియా తరఫున టెస్టుల్లో సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ లు అరంగేట్రం చేయనున్నారు. అయితే ఈ ఏడాది వరుస పెట్టి శతకాలు బాదుతున్న శుబ్ మన్ గిల్ ను పక్కన పెట్టడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.

Top Stories