అయితే ఈ పనులన్నీ ఇప్పటికీ 100 శాతం పూర్తి కాలేదని తెలుస్తుంది. కొంచెం ప్యాచ్ వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పిచ్ ను ఇంకా పరీక్షించలేదు. ఎటువంటి పరీక్షలు చేయకుండా నేరుగా ఒక అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడించడం మంచిది కాదనే అభిప్రాయంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)