[caption id="attachment_1544974" align="alignnone" width="5472"] ముగ్గురు స్పిన్నర్లు.. ఇద్దరు పేసర్ల ఫార్ములాతో బరిలోకి దిగాలా.. లేక ముగ్గురు స్పిన్నర్లు.. ముగ్గరు పేసర్లతో బరిలోకి దిగాలో అర్థం కాని పరిస్థితి. అయితే మొదటి దానికే టీం మేనేజ్ మెంట్ ఓటు వేసినట్లు తెలుస్తోంది. పిచ్ స్పిన్ కావడంతో ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.