హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs AUS : అప్పుడు ధోని.. ఇప్పుడు కోహ్లీ.. అభిమానులు దయచేసి అలా చేయకండి

IND vs AUS : అప్పుడు ధోని.. ఇప్పుడు కోహ్లీ.. అభిమానులు దయచేసి అలా చేయకండి

IND vs AUS 1st T20 : క్రికెటర్లను అతిగా ఆరాధించడం మంచిది కాదనే అభిప్రాయాన్ని గంభీర్ వ్యక్తం చేశాడు. వీళ్లని నెత్తిన పెట్టుకొని కీర్తించడం వల్ల వారి నీడలో ఎంతో ప్రతిభ ఉన్న ప్లేయర్లు గుర్తింపుకు నోచుకోరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.