హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs AUS : కోహ్లీకి అంత సీన్ లేదు.. ఏదో ఒక మ్యాచ్ లో అంటే ఒకే.. ప్రతి మ్యాచ్ లోనూ అంటే కుదరదు

IND vs AUS : కోహ్లీకి అంత సీన్ లేదు.. ఏదో ఒక మ్యాచ్ లో అంటే ఒకే.. ప్రతి మ్యాచ్ లోనూ అంటే కుదరదు

IND vs AUS 1st T20 : 61 బంతుల్లో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 1020 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం కోహ్లీ మళ్లీ క్రికెట్ లో శతకాన్ని అందుకున్నాడు. దాంతో టి20 ప్రపంచకప్ లో కోహ్లీని ఓపెనర్ గా పంపాలనే డిమాండ్ ఎక్కువైంది.

Top Stories