Home » photogallery » sports »

IN THE EVE OF TOKYO OLYMPICS OPENING CEREMONY HOWRAH BRIDGE BRIGHTENED WITH TRICOLOR LIGHTS JNK

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంలో త్రివర్ణ రంగుల్లో మెరిసిపోతున్న హౌరా బ్రిడ్జ్ - Photos

టోక్యో ఒలింపిక్స్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత అథ్లెట్లకు విషెష్ చెప్పేందుకు గాను హౌరా బ్రిడ్జినీ మూడు రంగుల కాంతుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.