Photos: ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా! సిరాజ్‌పైనే అందరి చూపు
Photos: ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా! సిరాజ్‌పైనే అందరి చూపు
Photos: మరో మూడు రోజుల్లో క్రికట్లో రెండు మేటి జట్ల మధ్య అత్యుత్తమ సమరానికి తెరలేవనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 9నుంచి నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్ మన్ గిల్.. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో సత్తా చాటాలని టార్గెట్ పెట్టుకున్నాడు. Photo source BCCI
2/ 8
మోకాలి గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా పూర్తి ఫిట్నెస్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. Photo source BCCI
3/ 8
తొలి రెండు మ్యాచ్‌లకు జయదేవ్ ఉనద్కత్ భారత టెస్టు జట్టులో ఉన్నాడు.. అయితే అతను తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది క్లారిటీ లేదు. Photo source BCCI
4/ 8
పెళ్లి కోసం క్రికెట్ నుంచి స్మాల్ గ్యాప్ తీసుకున్న కేఎల్ రాహుల్.. ఆసీస్‌పై అదరగొట్టాలని ప్రిపేర్ అవుతున్నాడు. Photo source BCCI
5/ 8
అటు చతేశ్వర్ పుజారాపై టీమిండియా చాలా ఆశలు పెట్టుకుంది. వికెట్లు పడకుండా క్రీజ్‌లో పాతుకుపోవడంలో పుజారా ఎక్స్పర్ట్. Photo source BCCI
6/ 8
గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. రెడ్ బాల్ రీఎంట్రీలో తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. Photo source BCCI
7/ 8
విదేశాల్లో అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు టెస్టుల్లో తిరుగులేని విజయాలు అందిస్తోన్న మహ్మద్ సిరాజ్.. స్వదేశంలో అదే రిపీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. Photo source BCCI