కోహ్లి బౌలింగ్‌ను తరచు మార్చుతూ కనిపించాడు. బుమ్రా, షమీ, సైనీ, రవీంద్ర జడేజా, చహల్, హార్దిక్ పాండ్యాలే కాకుండా మయాంక్ అగర్వాల్‌తో కూడా బౌలింగ్ చేయించాడు. బౌలర్ల చేత కంటిన్యూ స్పెల్ వేయించకుండా మార్చుతూ వచ్చాడు. ఒకవేళ
బౌలర్ల చేత కంటిన్యూ స్పెల్ చేయించి ఉంటే వికెట్లు సాధించడానికి ఆస్కారం దొరుకుతుంది.