Home » photogallery » sports »

IN MADHYA PRADESH DHOTI KURTA CRICKET MATCH COMMENTARY IN SANSKRIT AND PICS GOES VIRAL SRD

Viral News: ధోతికట్టులో క్రికెట్ బ్యాట్ పట్టి అదరగొట్టిన అర్చకులు.. ఇలా చేయడానికి పెద్ద కారణమే ఉంది..

Viral News: గుడిలో పూజలు చేసేవారంతా.. మైదానంలో క్రికెట్​ బ్యాట్​ పట్టారు. అదిగో బాల్​ అని ఒకరంటే.. ఇదో అవుట్​ అని ఇంకొకరు కేరింతలు కొట్టారు. వీరి విన్యాసాలను, బ్యాటింగ్, బౌలింగ్​ శైలిని వివరించేందుకు ప్రత్యేక కామెంటరీనీ ఏర్పాటు చేసుకున్నారు.