టెక్నిక్ పరంగా రోహిత్ గొప్ప బ్యాటర్.. అయితే వారు తమ ఆలోచనా విధాన్ని మార్చుకోవాలని కపిల్ కోరాడు. తాము బయట నుంచి ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారనే చూస్తామని.. వారు విఫలమైతే కారణాలు వెతికే పనిలో పడతామని కపిల్ అన్నాడు. విమర్శలు తప్పించుకోవాలంటే వారు తమ బ్యాట్ కు పనిచెప్పాలన్నాడు.