Home » photogallery » sports »

IF I HAD A CHANCE TO CORRECT ONE MISTAKE THEN I WILL CORECT THAT INCIDENT HARBHAJAN ON SREESANTH SLPGATE SJN

Harabhajan Singh : ఈ పశ్చాతాపం ఏదో అప్పుడే పడింటే బాగుండేది.. పుణ్యకాలం గడిచిపోయాక ఇప్పుడు గుర్తుచేసుకుంటే ఏం వస్తుంది బజ్జీ.!

Harbhajan Singh : మ్యాచ్ అనంతరం హర్భజన్ తనను కొట్టాడంటూ శ్రీశాంత్ పేర్కొనడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఘటన వల్ల హర్భజన్ 11 మ్యాచ్ ల నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నాడు.