Home » photogallery » sports »

ICC WORLD CUP POST REVIEW HOW THE INDIAN WORLD CUP SQUAD FARED IN IPL 2019 SEASON CR

ఇద్దరు హిట్టు... ముగ్గురు యావరేజ్... అంతా ఫ్లాప్... ఐపీఎల్‌లో వరల్డ్‌కప్ జట్టు పరిస్థితి ఇది...

ICC World cup 2019: రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఊర్రుతలూగించిన ఐపీఎల్ సమరం ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 1 పరుగు తేడాతో ఓడించిన రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ టీమ్ నాలుగోసారి టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్ రిజల్ట్ కారణంగా మాహీ ఫ్యాన్స్ బాగా హర్టయితే, రోహిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘వన్డే వరల్డ్‌కప్‌‌‌’పై పడింది. ఇంగ్లండ్ వేదికగా మే 30న ప్రారంభమయ్యే వరల్డ్‌కప్ ముందు జరిగిన ఐపీఎల్‌లో భారత జట్టు సభ్యుల ప్రదర్శన ఎలా ఉంది...