Home » photogallery » sports »

ICC WORLD CUP 2019 TEAM INDIA PLAYERS ENJOYING IN LONDON MK

ICC World Cup 2019 | లండన్ వీధుల్లో టీమిండియా క్రికెటర్ల ఎంజాయ్‌మెంట్...

ICC World Cup 2019 | వరల్డ్ కప్ మ్యాచుల్లో టీమిండియా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ముందుకు వెళుతోంది. ఇప్పటికే సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న టీమిండియా, టైటిల్ ఫేవరట్ టీమ్ గా కనిపిస్తోంది. మ్యాచ్ ల మధ్య దాదాపు వారం రోజుల వరకూ గ్యాప్ ఉండటంతో అటు టీమిండియా ప్లేయర్లు ఎంచక్కా లండన్ వీధుల్లో షాపింగ్, డిన్నర్ కోసం రెస్టారెంట్లలో తారసపడుతూ సందడి చేస్తున్నారు.