Home » photogallery » sports »

ICC WOMENS CRICKETER OF 2021 AWARD GOES TO INDIAN WOMEN STAR CRICKETER SMRITHI MANDHANA SRD

Smriti Mandhana: శభాష్ స్మృతి మంధాన.. లేడీ గంగూలీకి అరుదైన గౌరవం..

Smriti Mandhana: భారత మహిళా స్టార్ క్రికెటర్​ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో ఘనతను సొంతం చేసుకుంది. క్రికెట్ లో ది బెస్ట్ అవార్డును ఆమె సొంతం చేసుకుంది.