Home » photogallery » sports »

ICC WOMEN WORLD CUP 2022 WOMEN WORLD CUP LIVE SCORES AUSTRALIA WOMEN TEAM CAPTAIN MEG LANNING UNBEATED CENTURY HELP AUS VICTORY AGAINST SOUTH AFRICA SJN

Icc women World cup: కెప్టెన్ అంటే ఇలా ఉండాలి... భారీ శతకంతో సఫారీని చిత్తు చేసిన ఆసీస్ కెప్టెన్

ICC women World cup: కెప్టెన్ అంటే ఎలా ఉండాలో ఎలా ఆడాలో ఆడి చూపించింది ఆస్ట్రేలియా సారథి మెగ్ ల్యానింగ్. కళ్ల ముందు భారీ టార్గెట్ ఉండి... 50 పరుగుల లోపే ఓపెనర్లను కోల్పోయిన స్థితిలో సూపర్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించింది. అజేయ శతకంతో ఆఖరి వరకు క్రీజులో ఉన్న ఆమె ఆస్ట్రేలియాకు ఒంటి చేత్త విజయాన్ని అందించింది.