భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆరాధ్య యాదవ్, వాసు వల్స్ మనవ్ పరబ్, సిద్ధార్ద్ యాదవ్‌కు కోవిడ్ సోకిందని ఓ అధికారి ANI వార్తా సంస్థకు తెలిపారు. (Image:Twitter)