ICC T20 WC : టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ మారనుందా? ఎన్ని జట్లు.. ఎప్పటి నుంచి?

టీ20 వరల్డ్ కప్‌లో మరిన్ని జట్లకు అవకాశం కల్పించాలని ఐసీసీ భావిస్తున్నది. 2024 నుంచి వరల్డ్ కప్‌లో 20 జట్లు పాల్గొనే అవకాశం ఉన్నది. ప్రస్తుతం 16 జట్లు మాత్రమే టీ20 వరల్డ్ కప్‌లో ఆడుతున్నాయి.