టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీసులో రూట్ మూడు శతకాలు బాదాడు. ట్రెంట్ బ్రిడ్జ్, లార్డ్స్, లీడ్స్ టెస్టుల్లో రూట్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో ఈ క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ కూడా అతనే. రూట్ టెస్ట్ క్రికెట్ కేరీర్.. ప్రస్తుతం అత్యున్నత స్థితిలో కొనసాగుతోంది.