ఐసీసీ లేటెస్ట్ గా చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ (ICC Test Rankings) లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఓ స్థానాన్ని మెరుగుపరచుకుని నాలుగో ర్యాంక్‌కు ఎగబాకాడు. ప్రస్తుతం 814 రేటింగ్ పాయింట్లు కలిగిన కోహ్లీ.. ప్రపంచ టెస్ట్ ఛాంపియనిషిప్(డబ్ల్యూసీ) ఫైనల్, ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సిన నేపథ్యంలో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయి.