ఇక, ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10లో నిలిచారు. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. 763 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా.. 761 రేటింగ్ పాయింట్లతో రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక 723 రేటింగ్ పాయింట్లతో రిషబ్ పంత్ స్థానంలో ఉన్నాడు