ఐసీసీ లేటెస్ట్ గా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ (ICC Test Rankings) ప్రకటించింది. తొలి టెస్ట్ లో ఫెయిలైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)... టెస్ట్ బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో టాప్ -5 నుంచి కిందకు దిగజారే ప్రమాదంలో పడ్డాడు. మూడు ఫార్మాట్లలో టాప్ 5 ర్యాంకింగ్స్లో ఉన్న ఒకే ఒక్క బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ... ఆ రికార్డుకు దూరమయ్యే ప్రమాదంలో పడ్డాడు.