హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

ICC T20I Rankings : టి20 ర్యాంకింగ్స్ లో సూర్య ప్రతాపం.. ఏకంగా 44 స్థానాలు పైకి.. ఎన్నో ర్యాంక్ లో ఉన్నాడంటే?

ICC T20I Rankings : టి20 ర్యాంకింగ్స్ లో సూర్య ప్రతాపం.. ఏకంగా 44 స్థానాలు పైకి.. ఎన్నో ర్యాంక్ లో ఉన్నాడంటే?

ICC T20I Rankings : తొలి టి20లో 39 పరుగులు చేసిన అతడు.. రెండో టి20లో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక చివరిదైన మూడో టి20లో మాత్రం ఇంగ్లండ్ కు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఆ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదేశాడు.

Top Stories