హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Dinesh Karthik : ’మీ వల్లే నా కల సాకారమైంది’ ఎమోషన్ ట్వీట్ చేసిన కార్తీక్ కాకా..

Dinesh Karthik : ’మీ వల్లే నా కల సాకారమైంది’ ఎమోషన్ ట్వీట్ చేసిన కార్తీక్ కాకా..

Dinesh Karthik : సింపుల్ గా చెప్పాలంటే కార్తీక్ కెరీర్ ఐపీఎల్ 2022 ముందు తర్వాత అని చెప్పుకోవాలి. గతేడాది జరిగిన ఐపీఎల్ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ కార్తీక్ ను వదిలేసుకుంది. వేలంలోకి రాగా ఎవరూ ఊహించని విధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.

Top Stories