Home » photogallery » sports »

ICC T20 WORLD CUP 2022 PARTICIPATING TEAMS AND FULL SCHEDULE INDIA VS PAKISTAN MATCH SCHEDULE SJN

ICC T20 World cup 2022 : ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ లో ఆడే జట్లు ఇవే.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

ICC t20 World Cup 2022 : క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ పై జింబాబ్వే జట్టు విజయం సాధించడంతో ఆ జట్టు కూడా టి20 ప్రపంచకప్ కు అర్హత సాధించింది. ఈ క్రమంలో మొత్తం 16 జట్లు టి20 ప్రపంచకప్ కు అర్హత సాధించాయి.