ఇక బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీ 750 పాయింట్లతో నెంబర్వన్ స్థానంలో ఉండగా.. శ్రీలంక బౌలర్ వనిందు డిసిల్వా(726 పాయింట్లు), అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(720 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా నుంచి ఈ లిస్ట్ లో ఎవ్వరికీ చోటు దక్కలేదు.