ICC T-20 World Cup : టీ-20 ప్రపంచకప్ లో దాయాదుల పోరుకు ముహుర్తం ఖరారు.. ఎప్పుడంటే..

ICC T-20 World Cup : ప్రపంచ క్రికెట్ లో దాయాదుల పోరంటే అభిమానులకు పండుగ లాంటిదే. ఈ రెండు దేశాల మధ్య జరిగే హై టెన్షన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.