ఇక హార్దిక్ పాండ్యా టి20 ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక వన్డేల్లో మొహమ్మద్ సిరాజ్ నంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు. వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో శుబ్ మన్ గిల్ (6), విరాట్ కోహ్లీ (7), రోహిత్ శర్మ (9) టాప్ 10లోకి దూసుకొచ్చారు.