Home » photogallery » sports »

ICC ODI RANKINGS TEAM INDIA CONSOLIDATE 3RD POSITION IN ICC ODI RANKINGS SJN

ICC ODI Rankings : వన్డేల్లో విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. ర్యాంకింగ్స్ లో ఎన్నో స్థానంలో నిలిచిందంటే?

ICC ODI Rankings : తొలి రెండు వన్డేలను ఆఖరి ఓవర్లలో సొంతం చేసుకున్న భారత్.. చివరిదైన మూడో వన్డేలో మాత్రం ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్ లో భారత్ 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.