ICC ODI Rankings : వన్డే ర్యాంకింగ్స్ లో మిథాలీ రాజ్ దూకుడు..2019 తర్వాత..

ICC ODI Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్న మిథాలీ రాజ్ (Mithali Raj) లేటెస్ట్ గా ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ దూకుడు ప్రదర్శించింది. మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వుమెన్స్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ దూసుకెళ్లింది.