Home » photogallery » sports »

ICC NEXT CHAIRMAN BCCI BOSS SOURAV GANGULY COULD BE THE NEXT ICC CHAIRMAN SJN

ICC : ఐసీసీలో చక్రం తిప్పేందుకు సిద్ధమైన సౌరవ్ గంగూలీ.! కీలక పదవిలో దాదా ఎంట్రీ ఖాయమేనా?

ICC : ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చైర్మన్ గా ఉన్న న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్క్ లే పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ 30న ముగియనుంది. దాంతో ఖాళీ అయ్యే ఆ పదవి కోసం గంగూలీ ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది.