Home » photogallery » sports »

ICC MENS TEST RANKINGS TEAM INDIA VIRAT KOHLI CLOSES GAP ON STEVE SMITH SRD

ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ దూకుడు.. పరేషాన్ లో స్టీవ్ స్మిత్

ICC Test Rankings: అడిలైడ్ టెస్ట్ లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సహచరులంతా పెవిలియన్ బాట పడుతున్నా.. ఎంతో ఓపికతో ఆడి 74 పరుగులు చేసాడు. దీంతో టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకున్నాడు. టాప్ స్థానంలో ఉన్న స్మిత్ కు మరింత దగ్గరయ్యాడు.