రౌండ్ 2లో ఓడిన జట్లకి ఒక్కో టీమ్‌కి రూ.52.59 లక్షలు (70 వేల డాలర్లు) అందుతుంది. గ్రూప్ రౌండ్లో టేబుల్ టాపర్లుగా నిలిచిన రెండు జట్లతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈ మొత్తాన్ని అందుకోనున్నాయి.