WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్ రిజర్వ్ డే నిబంధనలు ప్రకటించిన ఐసీసీ.. 6వ రోజు ఆట ఇలా కొనసాగిస్తారు

డబ్ల్యూటీసీ ఫైనల్ రిజర్వ్ డే రోజు కూడా కొనసాగనున్నది. దీనికి సంబంధించిన నిబంధనలను ఐసీసీ వెల్లడించింది.