Home » photogallery » sports »

I WILL NOT GET MARRIED UNTIL VIRAT KOHLI SCORES HIS CENTURY CRAZY FAN PLACARD IN SECOND TEST GOES VIRAL SRD

Virat Kohli : " విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టే దాకా పెళ్లి చేసుకోను.. " ఇదేం భీష్మ ప్రతిజ్ఞ సామీ..

Virat Kohli : మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ బ్యాట్ నుంచి రెండున్నరేళ్లుగా సెంచరీ రాలేదు. 2019లో ఈడెన్​ గార్డెన్స్​లో కోహ్లీ తన చివరి సెంచరీని సాధించాడు. దీంతో, మైల్ స్టోన్ మ్యాచులోనైనా సెంచరీ బాది.. ఆ కొరతను తీరుస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ..