హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs AUS T20 Match: ఉప్పల్ మ్యాచ్‌ వేళ వర్షం పడుతుందా? వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..

IND vs AUS T20 Match: ఉప్పల్ మ్యాచ్‌ వేళ వర్షం పడుతుందా? వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..

India Vs Australia T20 Match: ఇవాళ్టి ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఐతే ఈ సిరీస్‌లో ఎంతో కీలకమైన ఉప్పల్ మ్యాచ్‌కి వరుణుడి గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై వాతావరణ శాఖ ఏమంటోంది..?