IPL 2021 : అత్యధికంగా అహ్మదాబాద్ కు 12 ఐపీఎల్ మ్యాచ్‌లు..దీని వెనుక అతని హస్తం ఉందా..?

IPL 2021 : ఐపీఎల్-14 మ్యాచ్‌ల నిర్వహణకు వేదికలు ఓకే అయ్యాయి. అయితే.. హైదరాబాద్‌కు మాత్రం మొండి చెయ్యి లభించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరుతో ఏకంగా ఓ టీమ్‌ ఉన్నప్పటికీ… ఇక్కడ ఒక్క మ్యాచ్‌ కూడా నిర్వహించడం లేదు.