Rishabh Pant : వ్యాక్సిన్ రెండు డోస్ లు వేసుకున్నా పంత్ కి కరోనా ఎలా సోకింది..? అదే కారణమా..?

Rishabh Pant : రిషబ్ పంత్ కి కరోనా ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో కరోనా సోకకముందు పంత్‌ ఎక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అని బీసీసీఐ వర్గాలు ఆరా తీస్తుండగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి.